రాజధానికి 1.16 లక్షల ఇటుకలు
Published Mon, Dec 28 2015 9:19 AM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 32 మంది న్యూయార్క్ ఎన్నారైలు 1,16,000 ఇటుకల కొనుగోలుకు విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు తెలుగు లిటరరీ, కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ న్యూయార్క్ మాజీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు ఓలేటి, డాక్టర్ రాధ ఓలేటిలు ఆదివారం సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో కలసి వారి విరాళాలను చెక్కుల రూపంలో అందజేశారు.
Advertisement
Advertisement