'హుదూద్ ను ఎదుర్కొనేందుకు 15 బృందాలు' | 15 teams ready for Hudhud cyclone | Sakshi
Sakshi News home page

'హుదూద్ ను ఎదుర్కొనేందుకు 15 బృందాలు'

Published Fri, Oct 10 2014 8:08 PM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM

హుదూద్ తుఫాన్ ఎదుర్కొనేందుకు 15 బృందాలను సిద్ధం చేశామని ఎన్ డీఆర్ఎఫ్ కమాండర్ ప్రశాంత్ దార్ వెల్లడించారు.

కాకినాడ: హుదూద్ తుఫాన్ ఎదుర్కొనేందుకు 15 బృందాలను సిద్ధం చేశామని ఎన్ డీఆర్ఎఫ్ కమాండర్ ప్రశాంత్ దార్ వెల్లడించారు. శ్రీకాకుళంలో 2 బృందాలు, విజయనగరంలో 1, విశాఖ 6, తూర్పు గోదావరి జిల్లాలో 6, మంగళగిరి 4 బృందాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. 
 
విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలో ఎన్ డీఆర్ఎఫ్ బృందాలకు శాటిలైట్ ఫోన్లను అందించామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement