లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు ఏసీబీకి చిక్కారు.
ఏలూరు : లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు ఏసీబీకి చిక్కారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని రికార్డు అసిస్టెంట్ రూ.1500 లంచ తీసుకుంటూ ఏసీబీ చిక్కారు. కరీంనగర్ జిల్లా మనకొండూరు మండల సర్వేయర్ రైతు నుంచి 5వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.