పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ముగ్గురు యువకులు సెల్ టవర్ ఎక్కారు.
తిరుపతి రూరల్ (చిత్తూరు) : పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ముగ్గురు యువకులు సెల్ టవర్ ఎక్కారు. చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలానికి చెందిన కిషోర్, నిరంజన్,హారి అనే యువకులను.. అమ్మాయిలను వేధిస్తున్నారనే కారణంతో పోలీసులు మంగళవారం విచారణకు రమ్మన్నారు. దీంతో బాధితులు సెల్‌టవర్ ఎక్కి బలవన్మరణానికి పాల్పడతామని బెదిరిస్తున్నారు.