ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగి అరెస్ట్ | andrabank field officer arrested in kurnool distirict | Sakshi
Sakshi News home page

ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగి అరెస్ట్

Published Tue, Aug 4 2015 1:32 PM | Last Updated on Tue, Oct 2 2018 6:42 PM

నకిలీ పాస్ పుస్తకాలతో రుణం తీసుకొని తిరిగి చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

కోయిలకుంట: నకిలీ పాస్ పుస్తకాలతో రుణం తీసుకొని తిరిగి చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. కర్నూలు జిల్లా సంజామల మండంలంలోని పేరుసోమల గ్రామంలో ఉన్న ఆంధ్రా బ్యాంక్‌లో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నర్సింహారెడ్డి 2009 సంవత్సరంలో నకిలీ పాస్ పుస్తకాలు పెట్టి అదే బ్యాంక్‌లో రూ. 19 లక్షలు లోన్ తీసుకున్నాడు. అప్పటి నుంచి లోను చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు పూర్తి ఆధారలతో మంగళవారం నర్సింహారెడ్డిని అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement