ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది.
అమరావతి :
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది. అమరావతి డిజైన్లపై అసెంబ్లీ కమిటీ హాల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం కొద్దిసేపు జరిగిన అసెంబ్లీని స్పీకర్ కోడెల శివప్రసాదరావు వాయిదా వేశారు.