25న ఏపీఎన్జీవో ఎన్నికలు, అశోక్ బాబుపై అసంతృప్తి | APNGO's state committee elections on December 15th | Sakshi
Sakshi News home page

25న ఏపీఎన్జీవో ఎన్నికలు, అశోక్ బాబుపై అసంతృప్తి

Published Thu, Dec 12 2013 5:01 PM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM

APNGO's state committee elections on December 15th

హైదరాబాద్ : ఈనెల 25న  ఏపీఎన్జీవో రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరగనున్నాయి.  22వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు హైదరాబాద్‌లోని ఎన్జీవో హోంలో నామినేషన్లు స్వీకరిస్తారు. కాగా ఏపీఎన్జీవో తాత్కాలిక అధ్యక్షుడు అశోక్ బాబుపై ఎనిమిది జిల్లాల నేతలు అసంతృప్తిగా ఉన్నారు. అశోక్ బాబుకు వ్యతిరేకంగా వారు గురువారం సమావేశం అయ్యారు. ఉద్యోగుల సమస్యలను పక్కనపెట్టి రాజకీయాలు చేస్తున్నారని ఆయా జిల్లాల నేతలు మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement