వస్త్రదుకాణంలో యువతిపై యజమాని అత్యాచారయత్నం | Attempt to rape on a young Woman in A Saree Shop in Old City | Sakshi
Sakshi News home page

వస్త్రదుకాణంలో యువతిపై యజమాని అత్యాచారయత్నం

Published Wed, Aug 28 2013 7:17 PM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM

Attempt to rape on a young Woman  in  A Saree Shop in Old City

హైదరాబాద్: పాతబస్తీలోని ఒక వస్త్ర దుకాణంలో యువతిపై అత్యాచారయత్నం జరిగింది. ఆ దుకాణ యజమానే ఈ దారుణానికి పాల్పడ్డాడు. శారీ షాప్‌ యజమాని అంజద్ తనపై అత్యాచారయత్నం చేసినట్లు బాధితురాలు చార్మినార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement