పి.గన్నవరం మండలం ఎర్రంశెట్టివారిపాలెం వద్ద ఓ ఆటో ప్రమాదవశాత్తూ ప్రధాన కాలువలో పడి పోయింది.
పి.గన్నవరం మండలం ఎర్రంశెట్టివారిపాలెం వద్ద ఓ ఆటో ప్రమాదవశాత్తూ ప్రధాన కాలువలో పడి పోయింది. ఆటో ప్రయాణిస్తున్న ఏడుగురిని స్థానికులు రక్షించారు. మరో ముగ్గురు గల్లంతైనట్లు స్థానికులు చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.