కోడిపందేల అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఆ వివాదంపై స్పందించలేదని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు.
కాకినాడ: కోడిపందేల అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఆ వివాదంపై స్పందించలేదని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప
పేర్కొన్నారు. 2015 సంవత్సరం పోలీస్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.