విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలంలో 20 కిలోల గంజాయిని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలంలో 20 కిలోల గంజాయిని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పట్టణానికి చెందిన బత్తిని అప్పలనాయుడు 20 కిలోల గంజాయిని ఆటోలో తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు రోలుగుంట మండల శివారులో అతడిని పట్టుకున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
(రోలుగుంట )