బాలకృష్ణ మానసిక రోగి: గట్టు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, బాలకృష్ణ రియల్ సైకోలు అని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ... బాలకృష్ణకు టికెట్ ఇవ్వడంతో బాబు సైకాలజీ బయటపడింది అని అన్నారు.
బాలకృష్ణ సైకో ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నట్లు ఆయన కుటుంబం, ఆస్పత్రి వర్గాలే నిర్ధారించాయన్నారు. మానసిక రోగి అయిన బాలకృష్ణకు టికెట్ ఇవ్వడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని గట్టు రామచంద్రరావు అన్నారు.