'రేవంత్ వ్యవహారంలో చంద్రబాబు వివరణ ఇవ్వాలి' | chandrababu should answer in revanthreddy issue says baburao | Sakshi
Sakshi News home page

'రేవంత్ వ్యవహారంలో చంద్రబాబు వివరణ ఇవ్వాలి'

Published Mon, Jun 1 2015 11:03 AM | Last Updated on Sun, Sep 3 2017 3:03 AM

chandrababu should answer in revanthreddy issue says baburao

విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారంలో తన ప్రమేయంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వివరణ ఇవ్వాలని సీపీఎం నేత బాబూరావు డిమాండ్ చేశారు. ఏడాదికాలంగా ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునుందుకే నవనిర్మాణ దీక్ష చేపట్టారని బాబూరావు మండిపడ్డారు. నవనిర్మాణ దీక్షపై టీడీపీ ప్రభుత్వానికే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement