' గోదావరి పుష్కరాల నివేదికను బయట పెట్డండి' | congress leader tulasi reddy slams ap government ovar godavari pushkaralu stamped | Sakshi
Sakshi News home page

' గోదావరి పుష్కరాల నివేదికను బయట పెట్డండి'

Published Thu, Jul 14 2016 4:51 PM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM

congress leader tulasi reddy slams ap government ovar godavari pushkaralu stamped

హైదరాబాద్‌: కృష్ణా పుష్కరాల లోపు రాజమండ్రి పుష్కర తొక్కిసలాట నివేదిక బయటపెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి డిమాండ్ చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రచార యావ కారణం గానే పుష్కరాల్లో 29 అమాయకులు ప్రాణాలు కోల్పోయారన్నారు. సంవత్సరం పూర్తయినా విచారణ నివేదిక ఇంత వరకూ ఇవ్వలేదన్నారు. కృష్ణా పుష్కరాలు దగ్గరపడుతున్నా దానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement