భూసేకరణకు వ్యతిరేకంగా సీపీఐ రాస్తారోకో | CPI Rasta Rocco against the Land Acquisition | Sakshi
Sakshi News home page

భూసేకరణకు వ్యతిరేకంగా సీపీఐ రాస్తారోకో

Published Sun, Dec 20 2015 11:53 AM | Last Updated on Sun, Sep 3 2017 2:18 PM

CPI Rasta Rocco against the Land Acquisition

భూపరిరక్షణ పోరాట కమిటీ నాయకుల అరెస్ట్‌కు నిరసనగా సాలూరు పట్టణంలో ఆదివారం సీపీఐ రాస్తారోకో చేసింది. విజయనగరం జిల్లా భోగాపురంలో విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం భూమి సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ భూపరిరక్షణ పోరాట కమిటీ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం మందస్తుగా స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుంది. దీనికి నిరసనగా సీపీఐ నాయకుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో జాతీయరహదారిపై రాస్తారోకోకు దిగారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement