బీజేపీ, ఆర్ఎస్ఎస్ దిష్టిబొమ్మల దహనం | cpm dharna due CPM office attacked RSS-BJP workers | Sakshi
Sakshi News home page

బీజేపీ, ఆర్ఎస్ఎస్ దిష్టిబొమ్మల దహనం

Published Mon, Feb 15 2016 12:22 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

cpm dharna due CPM office attacked RSS-BJP workers

గుంతకల్లు: దేశ రాజధానిలోని సీపీఎం కేంద్ర కార్యాలయంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని నిరసిస్తూ సీపీఎం ధర్నా చేపట్టింది. సోమవారం గుంతకలుల్లో  సీపీఎం కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు సర్కల్‌లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయడమే కాక దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement