ఆరెస్సెస్‌తో టచ్‌లో ఉండండి: బీజేపీ | Mohan Bhagwat steering RSS in a new direction | Sakshi
Sakshi News home page

ఆరెస్సెస్‌తో టచ్‌లో ఉండండి: బీజేపీ

Published Mon, Sep 24 2018 6:29 AM | Last Updated on Fri, Mar 29 2019 9:12 PM

Mohan Bhagwat steering RSS in a new direction - Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ బూత్‌ స్థాయి కార్యకర్తలు, నేతలు క్రమం తప్పకుండా ఆరెస్సెస్‌ శ్రేణులతో సంప్రదింపులు జరపాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. కొన్ని రోజుల క్రితం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ అగ్ర నాయకత్వం ఈ సూచనలు చేయగా ఆదివారం ఈ విషయం వెల్లడైంది. గతవారం ఢిల్లీలో ఆరెస్సెస్‌ మూడు రోజులపాటు నిర్వహించిన సదస్సులో ఆ సంస్థ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ మాట్లాడుతూ రాజకీయ పార్టీ కోసం పనిచేయాలని తాము ఆరెస్సెస్‌ కార్యకర్తలకు ఎప్పుడూ చెప్పలేదనడం గమనార్హం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement