శ్రీవారికి రూ. కోటి విలువైన కిరీటం కానుక | devotee sponsored Gold crown to tirumala venkateswara swamy | Sakshi
Sakshi News home page

శ్రీవారికి రూ. కోటి విలువైన కిరీటం కానుక

Published Sat, Feb 13 2016 8:58 AM | Last Updated on Sun, Sep 3 2017 5:34 PM

శ్రీవారికి రూ. కోటి విలువైన కిరీటం కానుక

శ్రీవారికి రూ. కోటి విలువైన కిరీటం కానుక

తిరుమల: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఓ భక్తుడు రూ. కోటి విలువైన స్వర్ణ కిరీటాన్ని బహుకరించాడు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు చెందిన బాలమురగన్ అపర్ణ అనే భక్తుడు ఈ కిరీటాన్ని కానుకగా ఇచ్చాడు. ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ను కలిసి కిరీటాన్ని అందజేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement