కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని గట్టుపాడు గ్రామంలో అతిసారం బారిన పడి 50 మంది అస్వస్థతకు గురయ్యారు.
ఓర్వకల్లు : కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని గట్టుపాడు గ్రామంలో అతిసారం బారిన పడి 50 మంది అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీరు కారణంగా వాంతులు, విరేచనాలు అవుతుండడంతో బాధితులను మంగళవారం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.