ఆస్తి కోసం తమ్ముడిని హత్యచేసిన డాక్టర్ | Doctor killed his brother for property | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం తమ్ముడిని హత్యచేసిన డాక్టర్

Sep 9 2014 6:31 PM | Updated on Jul 30 2018 8:29 PM

డాక్టర్ అయిన ఓ అన్న ఆస్తి కోసం తన తమ్ముడిని హత్య చేసినట్లు పాలకొల్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.

ఏలూరు: డాక్టర్ అయిన ఓ అన్న ఆస్తి కోసం తన తమ్ముడిని హత్య చేసినట్లు పాలకొల్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో వెంటనే వారు రంగంలోకి దిగారు. మృత దేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం చేయడానికి సిద్ధం పడ్డారు. రాజమండ్రికి చెందిన డాక్టర్ అజయ్‌ ఆస్తి కోసం తన తమ్ముడు శ్రీనివాసరావును హత్యచేశారని  రౌతు సౌభాగ్యలక్ష్మి పాలకొల్లు టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఆమె ఫిర్యాదు ఆధారంగా   పాలకొల్లు పోలీసులు డాక్టర్ అజయ్‌పై హత్యానేరం కింద కేసునమోదు చేశారు. విచారణలో భాగంగా శ్రీనివాసరావు మృతదేహం వెలికితీసి పోస్టుమార్టం చేసేయించే ప్రయత్నంలో ఉన్నారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement