రాష్ట్రంలో పంచాయతీల దగ్గర్నుంచి లోక్సభ వరకు అన్ని రకాల ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి. ఆయా ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల దగ్గర్నుంచి ఫలితాల వరకు అన్నింటి తేదీల వివరాలు సమగ్రంగా ఇక్కడ అందిస్తున్నాం.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
|
|
నామినేషన్ల దాఖలు గడువు | మార్చి 17- 20 |
పరిశీలన | మార్చి 21 |
ఉపసంహరణ | మార్చి 24 |
పోలింగ్ తేదీ | తెలంగాణలో ఏప్రిల్ 6, సీమాంధ్రలో ఏప్రిల్ 11 |
అవసరమైతే రీపోలింగ్ | ఏప్రిల్ 7, 12 |
కౌంటింగ్, ఫలితాలు | ఏప్రిల్ 8, 13 |
146 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లు
|
|
కార్పొరేషన్ల నామినేషన్లు | మార్చి 10- 13 |
మునిసిపాలిటీల నామినేషన్లు | మార్చి 10- 14 |
ఉపసంహరణకు తుది గడువు | మార్చి 18 |
పోలింగ్ తేదీ | మార్చి 30 (ఆదివారం) |
అవసరమైతే రీపోలింగ్ | ఏప్రిల్ 1 |
ఓట్ల లెక్కింపు | ఏప్రిల్ 9 |
తెలంగాణ ప్రాంతంలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు
|
|
ఎన్నికల నోటిఫికేషన్ | ఏప్రిల్ 2 |
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ | ఏప్రిల్ 9 |
నామినేషన్ల పరిశీలన | ఏప్రిల్ 10 |
ఉపసంహరణకు చివరి తేదీ | ఏప్రిల్ 12 |
పోలింగ్ తేదీ | ఏప్రిల్ 30 |
సీమాంధ్ర ప్రాంతంలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు
|
|
ఎన్నికల నోటిఫికేషన్ | ఏప్రిల్ 12 |
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ | ఏప్రిల్ 19 |
నామినేషన్ల పరిశీలన | ఏప్రిల్ 21 |
ఉపసంహరణకు చివరి తేదీ | ఏప్రిల్ 23 |
పోలింగ్ తేదీ | మే 7 |
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు | మే 16 |