ఎక్సైజ్ లొల్లి!
అధిక ధర విక్రయూలకు ఒక అధికారి సై ఫిర్యాదు చేసి పట్టించిన వురో అధికారిఏకంగా మాజీ మంత్రి సన్నిహితుడి షాపు సీజ్వుండిపడుతున్న ముఖ్యనేత సోదరుడు?
కర్నూలు: ఎక్సైజ్‌శాఖలో అధికారుల వుధ్య విభేదాలు తారాస్థారుుకి చేరారుు. ఒకరిపై వురొకరు ఫిర్యాదుల పరంపర సాగుతోంది. ఏకంగా వూజీ మంత్రి, ముఖ్యనేత సోదరుడికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తికి చెందిన షాపు సీజ్ కావడంతో వ్యవహారం రక్తి కట్టింది. గరిష్ట అవ్ముకపు ధర(ఎంఆర్‌పీ)కి మించి వుద్యాన్ని విక్రరుుంచిన వ్యవహారంలో షాపు సీజ్ కానివ్వకుండా సదరు నేత తీవ్రస్థారుులో ఒత్తిళ్లు తీసుకొచ్చారు. అరుుతే, వచ్చిన అధికారులు హైదరాబాద్ స్క్వాడ్ సిబ్బంది కావడంతో చివరకు షాపు వుూతపడాల్సి వచ్చింది. ఎంఆర్‌పీకి మించి వుద్యాన్ని విక్రరుుంచుకునేందుకు ఒక అధికారి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. నాకు తెలియుకుండా అధిక ధరకు విక్రరుుస్తారా? అంటూ వురో అధికారి కాస్తా ఉన్నతాధికారులు సవూచారం అందించడంతో అసలు కథ బయుటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌శాఖ సిబ్బందిపై సదరు వూజీ వుంత్రి గుర్రుగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఏయే పరిణావూలు చోటుచేసుకుంటాయోనన్న ఆసక్తి ఎక్సైజ్‌శాఖలో నెలకొంది.
బాటిల్‌కు రూ.5 పెంపు
జిల్లాలో మద్యం బాటిళ్లపై ఎంఆర్‌పీకి మించి వసూలు చేసుకునేందుకు షాపునకు రూ.20 వేలు ఇవ్వాలంటూ ఎక్సైజ్‌శాఖలో ఒక అధికారి వుద్యం సిండికేట్లతో బేరసారాలు నడిపారు. ఇందుకు వుద్యం సిండికేట్లు కూడా అంగీకరించడంతో అధిక ధరకు వుద్యం విక్రయూలు ప్రారంభవుయ్యూరుు. ఈ విషయుం కాస్తా ఆ నోటా ఈ నోటా పాకి చివరకు వురో అధికారి దృష్టికి వెళ్లింది. దీంతో సదరు అధికారికి చిర్రెత్తుకొచ్చినట్టు సవూచారం. తనకు తెలియుకుండా అధిక ధరకు వుద్యం విక్రయూలు చేపడతారా అని.. ఈ విషయుంపై హైదరాబాద్‌లోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఫలితంగా ప్రధాన కార్యాలయుంలో ఉండే స్క్వాడ్ నేరుగా రంగంలోకి దిగి ఒక షాపును సీజ్ చేసినట్టు సవూచారం. అరుుతే, ఇది కాస్తా అధికారి పార్టీకి చెందిన వూజీ వుంత్రి సన్నిహితుడి షాపు కావడంతో అసలు విషయుం బయుటకు వచ్చినట్టు తెలుస్తోంది. సవూచారం ఎవరిచ్చారంటూ ఆయున ఆరా తీయుడంతో ఎక్సైజ్‌శాఖలోని వురో అధికారే సవూచారం అందించినట్టు తెలుసుకుని గుర్రుగా ఉన్నట్టు సవూచారం.
రూ.100 నోటుపై కోడ్‌తో..
సమాచారం అందుకున్న ప్రధాన కార్యాలయుంలోని స్క్వాడ్ కాస్తా.. వుుందస్తుగా ఒక వ్యక్తిని వుద్యం కొనుగోలు చేసేందుకు గుర్తుకోసం రూ.100 నోటుపై కోడ్ రాసిచ్చి పంపించారు. రూ.80లు ఉన్న ఒక వుద్యం బాటిల్‌ను కొనుగోలు చేస్తే.. ధరలు పెరిగాయుంటూ రూ.85 తీసుకున్నారు. ఇదే విషయూన్ని సదరు వ్యక్తి స్క్వాడ్‌కు తెలియుజేయుడంతో వెంటనే వెళ్లి షాపును సీజ్ చేశారు. అరుుతే, సీజ్ చేసిన షాపు కాస్తా మాజీ మంత్రి సన్నిహితుడిది కావడంతో అనంతరం కూడా వ్యవహారం రక్తి కట్టింది. షాపు సీజ్ కాకుండా ఎక్సైజ్‌శాఖ అధికారులతో సదరు వూజీ వుంత్రి వూట్లాడినట్టు సవూచారం. అరుుతే, దాడుల్లో పాల్గొన్నది ప్రధాన కార్యాలయుం నుంచి వచ్చిన వారు కావడంతో కేసు కాకుండా చూడలేవుని స్థానిక ఎక్సైజ్‌శాఖ అధికారులు చేతులెత్తేశారు. అరుుతే, కేవలం కొన్ని రోజుల కిందటే ధరలు పెంచితే.. అంత వేగంగా సవూచారం ఎలా వెళ్లిందంటూ ఆరా తీయుగా.. అధికారుల వుధ్య ఉన్న విభేదాలు బయుటకు వచ్చినట్టు సవూచారం. మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా వూరింది.