ఉర్దూ వర్సిటీలో దరఖాస్తుల గడువు పెంపు | expiration expeded to Admission in Urdu University | Sakshi
Sakshi News home page

ఉర్దూ వర్సిటీలో దరఖాస్తుల గడువు పెంపు

Published Thu, May 11 2017 10:39 AM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM

expiration expeded to Admission in Urdu University

కర్నూలు (సిటీ): డాక్టర్‌ అబ్దుల్‌హక్‌ ఉర్దూ యూనివర్సిటీలో యూజీ, పీజీ కోర్సుల ప్రవేశ దరఖాస్తుల గడువు పొడిగించారు. ఈమేరకు విషయాన్ని యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య ఎస్‌ఏ సత్తార్‌ సాహెబ్‌ మీడియాకు తెలిపారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ గడువును ఈనెల 25వ తేదీ వరకు గడువు పొడగించామని చెప్పారు. పూర్తి వివరాలకు 94904 94532 / 79810 90584 నంబరును సంప్రదించాలని సత్తార్‌ సాహెబ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement