
హైకోర్టు
హైదరాబాద్: ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనని హైకోర్టు చెప్పింది. లిక్కర్ సిండికేట్ కేసులో ప్రజాప్రతినిధుల ప్రాసిక్యూషన్ విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
అధికారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారంలో ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గరాదని కూడా హైకోర్టు ఆదేశించింది. సెక్షన్ల ప్రకారమే నడుచుకోవాలని చెప్పింది.