స్వగ్రామానికి మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి | former cm kiran kumar reddy at his own village | Sakshi
Sakshi News home page

స్వగ్రామానికి మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

Published Sat, May 30 2015 7:57 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

former cm kiran kumar reddy at his own village

కలికిరి (చిత్తూరు): మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లాలోని తన స్వస్థలం నగిరిపల్లికి శుక్రవారం చేరుకున్నారు. శనివారం రాత్రి పీలేరులో తన అనుచరుడు కుమారుడైన శరత్‌కుమార్‌రెడ్డి వివాహ వేడుకులో పాల్గొననున్నారు. ఆదివారం ఉదయం తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణమవుతారని సమాచారం. కాగా, మూడు నెలల తర్వాత గ్రామానికి చేరుకున్న ఆయన్ను స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement