ఘోర రోడ్డు ప్రమాదం:నలుగురు మృతి | four killed in road accident | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం:నలుగురు మృతి

Published Sat, Jan 18 2014 3:09 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

four killed in road accident

నల్గొండ:నకిరేకల్ బైపాస్ రోడ్డులో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఆగివున్న లారీని బొలేరు వాహనం ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన  బొలేరో వాహనం ముందు ఉన్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులను సూర్యాపేట వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మర ఇద్దరు గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement