సాక్షి, తిరుమల : ఇప్పటివరకూ తిరుమల కొండల్లో అందరూ అంతరించిపోయినట్లుగా భావిస్తున్న బంగారు బల్లి జాడ ఎట్టకేలకు వెలుగుచూసింది. శ్రీవారి ఆలయానికి ఆరు కిలోమీటర్ల దూరంలో.. అలిపిరి నుండి తిరుమలకు వెళ్లే మోకాళ్ల పర్వతం వద్ద 3150 మెట్టు కొండల్లో ఆదివారం రాత్రి కనిపించి భక్తులు, పరిశోధకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. గత కొన్నేళ్లుగా ఇవి కనిపించకుండా పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం వీటిపై సమగ్ర సర్వేకు పూనుకుంది.
Comments
Please login to add a commentAdd a comment