సర్వశిక్షాభియాన్ కార్యాలయంలో గోల్ మాల్ | golmal cought in Sarva Shiksha Abhiyan in ananthapur district | Sakshi
Sakshi News home page

సర్వశిక్షాభియాన్ కార్యాలయంలో గోల్ మాల్

Published Wed, Dec 9 2015 2:54 PM | Last Updated on Sun, Sep 3 2017 1:44 PM

golmal cought in Sarva Shiksha Abhiyan in ananthapur district

అనంతపురం: అనంతపురం జిల్లా సర్వశిక్షాభియాన్ కార్యాలయంలో భారీ మొత్తంలో డబ్బును స్వాహా చేయడానికి యత్నించారు. కలెక్టర్ కోనా శశిధర్ అనుమతి లేకుండానే రూ.6.38 కోట్లు డ్రా చేసేందుకు ప్రణాళికలు రచించారు. ఈ వ్యవహారంలో నిబంధనలు పాటించని పీఓ జయకుమార్ పై కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement