కప్పదాట్లు సాధారణమే: ఆనం | horse trading quite common, says Anam ramnarayana reddy | Sakshi
Sakshi News home page

కప్పదాట్లు సాధారణమే: ఆనం

Published Sat, Mar 1 2014 2:57 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

కప్పదాట్లు సాధారణమే: ఆనం - Sakshi

కప్పదాట్లు సాధారణమే: ఆనం

హైదరాబాద్ : పీసీసీ పదవి బాధ్యతలు ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదని మాజీమంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో కప్పదాట్లు సాధారణమేనని ఆయన వ్యాఖ్యానించారు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆ జాబితాలో ఉన్నారని ఆనం తెలిపారు.

కాగా ఎన్నికల్లో కాంగ్రెస్ను ప్రజల్లోకి తీసుకెళ్లే  విషయంపై  కాంగ్రెస్ నేతలు ఆనం రాంనారాయణ రెడ్డి, రఘువీరారెడ్డి, కొండ్రు  మురళి తదితరులు శనివారం సమావేశం అయ్యారు. ఎన్నికల కమిటీ, మ్యానిఫెస్టో కమిటీ...ప్రచార కమిటీ ఏర్పాటుపై తదితర అంశాలపై వారు కసరత్తు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement