ఫైల్ ఫోటో: కోనేరు హంపీ నిశ్చితార్ధం
పెళ్లి కూతురు కాబోతున్న కోనేరు హంపీ
Published Fri, May 30 2014 8:20 PM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM
విజయవాడ: చదరంగం ఆటతో విశ్వవ్యాప్తంగా క్రీడాభిమానులను ఆకట్టుకున్న కోనేరు హంపీ పెళ్లి కూతురు కాబోతోంది. కోనేరు హంపీ వివాహం ఆగస్ట్ 13న జరుగనుంది.
ప్రముఖ పారిశ్రామిక వేత్త దాసరి రామకృష్ణ తనయుడు దాసరి అన్వేష్‌తో కోనేరు హంపీ వివాహం జరుగనుంది. హంపీ, అన్వేష్ ల నిశ్చితార్ధం మే 22 తేదిన జరిగింది. చదరంగం ఆటలో కోనేరు హంపీ ప్రపంచ 3 ర్యాంక్ లో కొనసాగుతున్నారు.
పెళ్లి పనుల్లో బీజీగా ఉన్న కోనేరు హంపీ జూన్ 16 తేదిన జార్జియాలో జరిగే ఫైడ్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్ లో పాల్గొనడానికి కూడా సిద్దమవుతోంది.
Advertisement
Advertisement