మంత్రి పల్లె రఘునాథరెడ్డికి గాయాలు: నిమ్స్ కు తరలింపు | injuries to Minister Palle Raghunatha Reddy: move to NIMS | Sakshi
Sakshi News home page

మంత్రి పల్లె రఘునాథరెడ్డికి గాయాలు: నిమ్స్ కు తరలింపు

Published Wed, Dec 10 2014 2:20 PM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM

పల్లె రఘునాథరెడ్డి ఛాంబర్లో రక్తపు మరకలు

పల్లె రఘునాథరెడ్డి ఛాంబర్లో రక్తపు మరకలు

హైదరాబాద్: సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి పల్లె రఘునాథరెడ్డి  కాలు జారిపడ్డారు. ఆయనకు రక్తపు గాయాలయ్యాయి. హుటాహుటిన ఆయనను నిమ్స్కు తరలించారు. సుగర్ వ్యాధి ఉన్న ఆయనకు గతంలోనే కాలిపై ఒక గాయం అయింది.

ఈ రోజు కాలు జారిపడటంతో ఆ గాయంపైనే మళ్లీ గాయం అయింది. దాంతో రక్తం కారింది. ఆయన ఛాంబర్లో రక్తపు మరకలు కనిపిస్తున్నాయి.  ప్రస్తుతం ఆయనకు నిమ్స్లో చికిత్స చేస్తున్నారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement