గంగిరెడ్డిపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు | Interpol red corner notice issued to kollam gangi reddy over REd scandal smuggling | Sakshi
Sakshi News home page

గంగిరెడ్డిపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు

Published Fri, Sep 19 2014 4:03 AM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM

Interpol red corner notice issued to kollam gangi reddy over REd scandal smuggling

సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం అక్రమ రవాణాలో వాంటెడ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొల్లం గంగిరెడ్డిపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. 2003లో అలిపిరి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరిగిన దాడి కేసులోనూ ఇతడిపై ఆరోపణలున్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడనే ఆరోపణలకు సంబంధించి గంగిరెడ్డిపై కర్నూలులో కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్ట్ అయిన గంగిరెడ్డి ఈ ఏడాది మే 15న బెయిల్ పొందాడు. ఆ తర్వాత నకిలీ పాస్‌పోర్ట్‌తో అదే నెల 21న బహెరైన్ పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement