సీఎస్ లతో కమలనాథన్ కమిటీ సమావేశం | Kamalanathan Committee meets on guidelines for distribution of employees | Sakshi
Sakshi News home page

సీఎస్ లతో కమలనాథన్ కమిటీ సమావేశం

Published Thu, Jun 19 2014 12:14 PM | Last Updated on Sat, Sep 2 2017 9:04 AM

Kamalanathan Committee meets on guidelines for distribution of employees

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగుల విభజన అంశంపై కమలనాథన్‌ కమిటీ గురువారం సచివాలయంఓ భేటీ అయ్యింది.  ఉద్యోగుల శాశ్వత విభజన మార్గదర్శకాలపై కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది.  ఈ సమావేశానికి కేంద్ర కార్యదర్శి అర్చనా వర్మ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మలు హాజరయ్యారు. అలాగే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement