చంద్రబాబును కలిసిన కిదాంబి శ్రీకాంత్‌ | Kidambi Srikanth meets cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబును కలిసిన కిదాంబి శ్రీకాంత్‌

Published Thu, Mar 29 2018 11:39 AM | Last Updated on Thu, Mar 29 2018 11:39 AM

Kidambi Srikanth meets cm chandrababu naidu - Sakshi

బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్‌ గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు.

సాక్షి, హైదరాబాద్‌: బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్‌ గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు సాధించిన శ్రీకాంత్‌ను చంద్రబాబు అభినందించారు.

శ్రీకాంత్‌ను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పోస్టింగ్‌ ఆర్డర్‌ను సీఎం అందజేశారు. ఈ కార్యక్రమంలో కోచ్ గోపిచంద్ కూడా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement