ప్రకాశం జిల్లా గిద్దలూరులోని వివేకానంద కాలనీలో జరిగిన కిడ్నాప్ కలకలం సృష్టించింది.
గిద్దలూరు: ప్రకాశం జిల్లా గిద్దలూరులోని వివేకానంద కాలనీలో జరిగిన కిడ్నాప్ కలకలం సృష్టించింది. దర్శి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అతనిని బంధించి రైల్వే ట్రాక్పై పడవేశారు.
రైల్వే ట్రాక్పై పడి ఉన్న మనిషిని స్థానికులు చూసి రక్షించారు. చికిత్స నిమిత్తం అతనిని ఆస్పత్రికి తరలించారు.
**