
కిరణే చివరి ముఖ్యమంత్రి: విద్యాసాగర్ రావు
కిరణ్ కుమార్ రెడ్డే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి అని బిజెపి నేత విద్యాసాగర్ రావు అన్నారు.
హైదరాబాద్: కిరణ్ కుమార్ రెడ్డే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి అని బిజెపి నేత విద్యాసాగర్ రావు అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు రాజ్యాంగంలోని 371 ఆర్టికల్‌తో ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అన్ని అబద్దాలే చెబుతున్నారని విమర్శించారు.