'వరద' జిల్లాల్లో ఇంటర్ ఫీజు గడువు పొడిగింపు | Last date for Intermediate exam fee extended in flood hit districts | Sakshi
Sakshi News home page

'వరద' జిల్లాల్లో ఇంటర్ ఫీజు గడువు పొడిగింపు

Published Fri, Dec 4 2015 7:50 PM | Last Updated on Wed, Aug 1 2018 3:55 PM

Last date for Intermediate exam fee extended in flood hit districts

హైదరాబాద్ : వరద ప్రభావిత జిల్లాలైన చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో ఇంటర్మీడియెట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డ్ డిసెంబర్ 10 వరకు పెంచింది. ఈమేరకు బోర్డు కార్యదర్శి ఎం.వి.సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్ధులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా 10వ తేదీ వరకు ఫీజులు చెల్లించవచ్చని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement