శంభోశంకర | Maha Shivaratri today | Sakshi
Sakshi News home page

శంభోశంకర

Published Tue, Mar 8 2016 2:28 AM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM

శంభోశంకర

శంభోశంకర

శైవక్షేత్రాలు శివ నామస్మరణతో మార్మోగాయి. మహాశివరాత్రి సందర్భంగా సోమవారం వేకువజాము నుంచే శ్రీకాళహస్తి, తిరుపతిలోని కపిలేశ్వరాలయం, తలకోనలోని సిద్ధేశ్వరాలయం,  మల్లయ్యకొండ, కైలాసకోన, సదాశివకోన, మూలకోన, కోటిలింగాలు, గుడిమల్లం తదితర శైవ క్షేత్రాల్లో విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. హర హర మహాదేవ శంభో శంకరా అంటూ భక్తజనం బోళాశంకరుడి ఆశీస్సుల కోసం తండోపతండాలుగా తరలివచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement