విద్యుత్‌షాక్‌తో వ్యక్తి దుర్మరణం | Man dies due to electrocution | Sakshi
Sakshi News home page

విద్యుత్‌షాక్‌తో వ్యక్తి దుర్మరణం

Published Tue, Sep 1 2015 4:43 PM | Last Updated on Tue, Oct 9 2018 5:43 PM

విద్యుత్‌షాక్‌తో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన కర్నూలు జిలా హోలగొంద మండలంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.

హోలగొంద (కర్నూలు) : విద్యుత్‌షాక్‌తో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన కర్నూలు జిలా హోలగొంద మండలంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ఓ ఆలయంలో మరమ్మత్తులు నిర్వహిస్తుండగా ఇద్దరు కూలీలకు విద్యుత్‌షాక్ తగిలింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో వ్యక్తి గాయపడి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా బాధితుల  పేర్లు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement