ఇన్ఫార్మర్ నెపంతో వ్యక్తి దారుణ హత్య | maoists killed one person due to informer in vizianagaram district | Sakshi
Sakshi News home page

ఇన్ఫార్మర్ నెపంతో వ్యక్తి దారుణ హత్య

Published Tue, Mar 22 2016 6:28 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

maoists killed one person due to informer in vizianagaram district

సాలూరు: విజయనగరం జిల్లాలో  పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని మావోయిస్టులు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ఈ సంఘటన సాలూరు ఏజెన్సీలోని దొరలతాడివలస ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో జాకరవలసకు చెందిన కూతూడి వెంకట్రావు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement