చిత్తూరు జిల్లా కలికిరిలో ఏర్పాటు చేసిన సైనిక పాఠశాలలో 6, 9 తరగతుల్లో ప్రవేశాలకు 2017 జనవరి 15న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా కలికిరిలో ఏర్పాటు చేసిన సైనిక పాఠశాలలో 6, 9 తరగతుల్లో ప్రవేశాలకు 2017 జనవరి 15న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, కలికిరిలలో జరగనుంది.