ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వాగ్వాదం! | MLA and former MLA altercation! | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వాగ్వాదం!

Published Thu, Oct 2 2014 8:24 PM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM

MLA and former MLA altercation!

నెల్లూరు: సూళ్లూరుపేటలో జరిగిన జన్మభూమి సభలో గందరగోళం ఏర్పడింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగారు. తొలుత సభను నిర్వహించడానికి టిడిపి మాజీ ఎమ్మెల్యే వెంకటరత్నం వేదికపైకి వచ్చారు. అందుకు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే సంజీవయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రొటోకాల్ పాటించాలని సంజీవయ్య అధికారులను ఆదేశించారు. దాంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
***

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement