'ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలి' | MLA ravindranath reddy visits rain fall areas | Sakshi
Sakshi News home page

'ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలి'

Published Sat, Nov 21 2015 2:13 PM | Last Updated on Sun, Sep 3 2017 12:49 PM

MLA ravindranath reddy visits rain fall areas

పెండ్లిమర్రి: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25వేల పరిహారం ఇవ్వాలని కమలాపురం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలంలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను శనివారం ఆయన పరిశీలించారు. పెండ్లిమర్రి, ఎగువపల్లె, మొయిళ్లకాల్వ గ్రామాల్లోని శనగ, చామంతి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ కష్టాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement