పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి | MLA Ravindra Nath Reddy review of crops | Sakshi
Sakshi News home page

పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి

Published Thu, Nov 12 2015 5:47 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు.

మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. వైఎస్సార్ జిల్లా పెండ్లి మర్రి మండలంలో ఆయన గురువారం పర్యటించారు. భారీ వర్షాల కారణంగా మండలంలో భారీ స్థాయిలో వరిపంట నీట మునిగిందని.. ఆయన అన్నారు. రైతులతో మాట్లాడి.. పంటనష్టంపై సమాచారం సేకరించారు. ఎమ్మెల్యే వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement