ఎంపీడీవో కార్యాలయం ముట్టడి | MPDO Office Obsession in kurnool over input subsidy | Sakshi
Sakshi News home page

ఎంపీడీవో కార్యాలయం ముట్టడి

Published Mon, Apr 25 2016 12:02 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

MPDO Office Obsession in kurnool over input subsidy

కర్నూలు: 2014-15 సంవత్సరానికి గాను ఇన్‌పుట్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని రైతు సంఘం నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం కర్నూలు జిల్లా తుగ్గలిలోని ఎంపీడీవో కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. ఇన్‌పుట్ సబ్సిడీని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి రమేష్‌కుమార్, పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement