నందిగామ అసెంబ్లీ ఎన్నికల విశేషాలు | Nandigama assembly by polls | Sakshi
Sakshi News home page

నందిగామ అసెంబ్లీ ఎన్నికల విశేషాలు

Published Sat, Sep 13 2014 11:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM

Nandigama assembly by polls

నందిగామ: కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 1.84 లక్షల మంది ఓటర్లున్నారు. 200 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మరిన్ని విశేషాలు..

  • తంగిరాల సౌమ్య (టీడీపీ), బోడపాటి బాబూరావు (కాంగ్రెస్‌) ఎన్నికల బరిలో ఉన్నారు.
  • తంగిరాల సౌమ్య, బోడపాటి బాబూరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • పోలింగ్ మందకొడిగా సాగుతోంది.
  • నందిగామ 80వ పోలింగ్‌ కేంద్రంలో మొరాయించిన ఈవీఎం, నిలిచిపోయిన పోలింగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement