ప్రభుత్వ యంత్రాంగమంతా ఉత్తరాంధ్రలోనే: ఐవీఆర్ | Normalcy in Hudhud effected areas within two, three days: IVR Krishna Rao | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ యంత్రాంగమంతా ఉత్తరాంధ్రలోనే: ఐవీఆర్

Published Thu, Oct 16 2014 7:19 PM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

ప్రభుత్వ యంత్రాంగమంతా ఉత్తరాంధ్రలోనే: ఐవీఆర్ - Sakshi

ప్రభుత్వ యంత్రాంగమంతా ఉత్తరాంధ్రలోనే: ఐవీఆర్

హైదరాబాద్: ప్రభుత్వ యంత్రాంగమంతా ఉత్తరాంధ్రలోనే ఉందని ఏపీ చీఫ్ సెక్రటరీ ఐవీఆర్ కృష్ణారావు సాక్షి టెలివిజన్ కిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో తుఫాన్ బాధిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఐవీఆర్ తెలిపారు. 
 
విద్యుత్ సరఫరాను వీలైనంత త్వరలో పునరుద్ధరిస్తామని ఐవీఆర్ అన్నారు. మోడీ ప్రకటించిన ఆర్ధిక సహాయం కేంద్రం నుంచి సత్వరమే అందుతుందని భావిస్తున్నామని సాక్షితో ఐవీఆర్ అన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement