వీహెచ్ను అడ్డుకోవడం దారుణం: శంకర్రావు | P. Shankar rao condemned the attack on v hanumatharao | Sakshi
Sakshi News home page

వీహెచ్ను అడ్డుకోవడం దారుణం: శంకర్రావు

Published Sat, Aug 17 2013 1:54 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

P. Shankar rao condemned the attack on v hanumatharao

తెలంగాణ ప్రత్యేక బిల్లు కోసం అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పి.శంకర్రావు శనివారం హైదరాబాద్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీమాంధ్రలో సమైక్యవాదులు చేస్తున్న ఉద్యమాన్ని వెనక ఎవరు ఉండి నడిపిస్తున్నారో తెలాలని ఆయన స్ఫష్టం చేశారు. అయితే తిరుమలో శ్రీవారి దర్శనానికి వెళ్లిన రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావును అడ్డుకోవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన తెలంగాణ నేతలంతా తిరిగి కాంగ్రెస్లోకి రావాలని పి.శంకర్రావు ఈ సందర్భంగా సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement