హనుమాన్‌ చాలీసా పారాయణకు హాజరైన సీఎం, పవన్‌ | Pawan Kalyan And Chandrababu Naidu Attend Hanuman Chalisa Parayana Programme At Vijayawada | Sakshi
Sakshi News home page

హనుమాన్‌ చాలీసా పారాయణకు హాజరైన సీఎం, పవన్‌

Published Sat, Jan 5 2019 8:16 PM | Last Updated on Sat, Jul 6 2019 3:48 PM

Pawan Kalyan And Chandrababu Naidu Attend Hanuman Chalisa Parayana Programme At Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : నగరంలోని పద్మావతి ఘాట్‌ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అవధూత, దత్తపీఠాధిపతి పరమపూజ్య గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్యర్యంలో శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయణం, విశ్వశాంతి మహాయజ్ఞం కార్యక్రమాలను నిర్వహించారు. భారీ స్థాయిలో నగర ప్రజలు ఈ వేడుకలకు తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement