ఆ రెండు బిల్లులు తిరస్కరించండి | PCC chief raghuvira reddy letter to the governor | Sakshi
Sakshi News home page

ఆ రెండు బిల్లులు తిరస్కరించండి

Published Sat, Dec 26 2015 3:50 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

ఆ రెండు బిల్లులు తిరస్కరించండి - Sakshi

ఆ రెండు బిల్లులు తిరస్కరించండి

గవర్నర్‌కు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి లేఖ

 సాక్షి, హైదరాబాద్: శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఆమోదించిన ప్రైవేటు యూనివర్శిటీ, ప్రభుత్వ భూముల లీజు 33 నుంచి 99 సంవత్సరాలకు పొడిగిస్తూ చేసిన బిల్లులను తిరస్కరించాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి శుక్రవారం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు లేఖ రాశారు. ఈ ప్రజా వ్యతిరేక బిల్లుల విషయంలో ప్రజా సంక్షేమం, బలహీన వర్గాల సామాజిక న్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని జోక్యం చేసుకోవాలని ఆయన గవర్నర్‌ను కోరారు. ఈ రెండు బిల్లులను ఆమోదించకుండా వెనక్కు పంపాలని లేఖలో కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement